Israel Vs Hamas: ఇజ్రాయెల్ చేతిలో బలైపోయిన గాజా.. వలస వెళ్తున్న స్థానికులు

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగే యుద్దంలో గాజా బలైపోతుంది. ఎత్తైన భవనాలు నేలకూలాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు స్థానికులు. కొందరు తలదాచుకోవడానికి పక్క ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 29 October 2023, 11:02 AM IST
1 / 10 గాజాలో వలస వెళ్తున్న స్థానికులు
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

Published : 
  • 29 October 2023, 11:02 AM IST

Exit mobile version