తెలంగాణలో త్వరలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలున్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుందనే దానిపై గ్రౌండ్‌లెవల్‌లో అధ్యయనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పని దాదాపు పూర్తి చేసిన అధికారులు ఆగస్ట్ 17న సీఎంకు రిపోర్ట్ కూడా ఇవ్వనున్నారు. ఈ రిపోర్ట్ అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ప్రస్తుతం స్టాంపులు- రిజిస్ట్రేషన్ల […]
