Wayanad Landslides : వయనాడ్‌లో రాహుల్‌, ప్రియాంక పర్యటన…

కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనతో కేరళ రాష్ట్రం (Kerala State) విలవిలలాడిపోతోంది. రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 August 2024, 6:15 PM IST

Published : 
  • 1 August 2024, 6:15 PM IST

Exit mobile version