వీరి టీ20 కెరీర్ ముగిసినట్టేనా ? షార్ట్ ఫార్మాట్ లో చోటు కష్టమే
ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత టీ ట్వంటీ జట్టులో ప్రతీ ప్లేస్ కోసం పోటీ ఓ రేంజ్ లో ఉంటోంది… యువక్రికెటర్లు ఎప్పటికప్పుడు దుమ్మురేపుతూ సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో సీనియర్లు ఫామ్ కోల్పోతే జట్టులో వారి ప్లేస్ కూడా డేంజర్ పడిపోయినట్టే…