కెప్టెన్సీ అంటే ఇదేకదా… శ్రేయాస్ గణాంకాలు చూస్తే షాకే…!
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న గణాంకాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన ప్రశాంతమైన ముఖ కవళికలతో, దూకుడు వ్యూహాలతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో