Gaza War: గాజాలో కాల్పుల విరమణపై స్పందించిన ఇజ్రాయెల్, అమెరికా

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య గత 20 రోజులుగా యుద్దం కొనసాగుతూనే ఉంది. గతంలో దొంగచాటుగా మిలిటెంట్లతో దాడులు పాల్పడిన హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. అందులో భాగంగా గాజాపై తీవ్రమైన కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ పధాని నెతన్యాహూ స్పందించారు.

Post Published By: Srikar Creator
Updated : 31 October 2023, 10:27 AM IST

Published : 
  • 31 October 2023, 10:27 AM IST

Exit mobile version