IMD : హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్ లో ఒక్కసారిగా మరిపోయిన వాతావరణం..
ఉదయం నుంచే దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయిన వర్షం దాదాపు గంటసేపు పడింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 April 2024, 10:40 AM IST

Published : 
  • 20 April 2024, 10:40 AM IST

Exit mobile version