రాజకీయాల్లో ఓటమి పెద్ద విషయం కాదు.. ఓడలు బండ్లు అవుతాయ్.. బండ్లు ఓడలవుతాయ్. వైసీపీకి ఎదురైన పరాభవం మాత్రం అలాంటిది ఇలాంటిది కాదు. జనం అంతా కలిసి వ్యతిరేకం అయినట్లు అనిపించాయ్ ఫలితాలు.