ఇవేం బెదిరింపులు స్వామీ.. ఇంతేనా నీ పవర్‌..

టీవీ 5 మూర్తి బెదిరింపులు తట్టుకోలేకపోతున్నామని.. తమకు చావే దిక్కు అని.. వేణుస్వామీ సతీసమేతంగా మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేణుస్వామి ఆరోపణపై భగ్గుమన్న టీవీ5 మూర్తి.. ఆయన మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.

Post Published By: Vencateshg
Updated : 20 August 2024, 5:18 PM IST

Published : 
  • 20 August 2024, 5:18 PM IST

Exit mobile version