ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. నవంబర్ చివరి వారంలో వేలం జరగనుండగా… రిటెన్షన్ జాబితాపై ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి. ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించిన బీసీసీఐ వారికి ఎంత మొత్తం చొప్పున చెల్లించాలో కూడా డిసైడ్ చేసింది.