సైలెంట్ గా వచ్చి సెంచరీ రికార్డుల మోతమోగించిన సంజూ…!
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదిన తొలి సీఎస్కే బ్యాటర్‌గా నిలిచాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై శతకం నమోదు చేయలేదు