బోణీ ఎవరిదో ? సన్ రైజర్స్ తో రాజస్థాన్ పోరు
తొలి మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ… కమ్మిన్స్ , హెడ్ , అభిషేక్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి రిటైన్ఓపెనర్లు హెడ్ , అభిషేక్ మూడో స్థానంలో ఇషాన్ కు ఛాన్స్,నాలుగో స్థానంలో క్లాసెన్, ఐదులో నితీశ్ రెడ్డి,ఆరో స్థానంలో అభినవ్ మనోహర్ కు