ప్రపంచ క్రికెట్ లో దక్షిణాఫ్రికా అంత దురదృష్టమైన జట్టు మరొకటి ఉండదనే విషయం మరోసారి రుజువైంది. మెగా టోర్నీల్లో చోకర్స్ గా పిలిచే సఫారీలకు ఎప్పటికప్పుడు ప్రపంచకప్ అనేది కలగానే మిగిలిపోతోంది…