కీలక ప్లేయర్స్ చిక్కినట్టే, సన్ రైజర్స్ జట్టు ఇదే

ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ మెగా వేలానికి ముందు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకోగా.. కేవలం 45 కోట్ల పర్స్ వ్యాల్యూ తో వేలంలోకి వచ్చింది.

Post Published By: Vencateshg
Updated : 26 November 2024, 3:59 PM IST

Published : 
  • 26 November 2024, 3:59 PM IST

Exit mobile version