టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ హీరోయిన్ గా తన సినిమాల కంటే కూడా వివాదాల ద్వారానే బాగా పరిచయం. ఇండస్ట్రీలో ప్రముఖులను ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా ప్రత్యక్షంగా చేసే ట్వీట్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. వీలు దొరికినప్పుడల్లా.. సంధర్భం ఉన్నా, లేకున్నా వీరిద్దరిపై పరోక్షంగా పూనమ్ వివాదాస్పద ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. ఐతే పవన్, దర్శకుడు త్రివిక్రమ్ పై పూనమ్ కి ఎందుకు అంత కసి అనేది ఎవరికీ అర్థం కాని విషయం.

Tollywood heroine Poonam Kaur is better known through controversies than her films as a heroine.