Tamato: సామాన్యులకు షాక్.. టమాట ధరలు మరింత పెరిగే చాన్స్‌..

టమాట ధర కొండెక్కి కూర్చుంది. పేదవాడికి అందని వస్తువుగా మారిపోయింది. ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం కిలో టమాటా 120 రూపాయలకు పైగా పలుకుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 11 July 2023, 12:43 PM IST

Published : 
  • 11 July 2023, 12:43 PM IST

Exit mobile version