సుందర్ పిచాయ్… గూగుల్ సీఈఓ… అలాంటివాడిని అవమానించిందో ఫ్లైట్ అటెండెంట్… అవతారాన్ని చూసి అతడ్ని అసహ్యించుకుంది. దారుణంగా ట్రీట్ చేసింది. కానీ అతనెవరో తెలిశాక… అతని మాటలు విన్నాక జై సుందర్.. జై ఇండియా అనుకోకుండా ఉండలేకపోయింది.