పసిడి రేట్లు పరుగులు పెడుతోంది. ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో…ఊహించని విధంగా పెరిగింది.