YSRCP లీగల్ కోఆర్డినేటర్ గా చెప్పుకుంటున్న సత్తారు వెంకటేష్ రెడ్డిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. USలో మానవ అక్రమరవాణా, బానిసత్వం, హింసకు పాల్పడటం లాంటి కేసులు పెట్టారు సెయింట్ లూయిస్ పోలీసులు. ఇరవై ఏళ్ల తెలుగు యువకుడిని చదువు పేరుతో అమెరికాకు తెచ్చి.. తన ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు వెంకటేష్ రెడ్డి. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు.
Torture of Telugu youth in US.. YCP leader and two arrested