Road Accident : పల్నాడు లో ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడులో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడిపోయింది.