ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు తలనొప్పిలా తయారయ్యాడు. పెద్ద టోర్నీల్లో ఇప్పటికే పలుసార్లు భారత్ కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ తాజాగా సొంతగడ్డపైనా దుమ్మురేపుతున్నాడు. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్
గబ్బా వేదికగా జరగుతున్న మూడు టెస్టులోనూ సెంచరీతో కదం తొక్కాడు.
