పోటెత్తిన అభిమానం, మెల్‌బోర్న్ లో రికార్డులు బద్దలు
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు తలపడితే అభిమానులకు అంతకుమించిన కిక్ మరేముంటుంది… అందులోనూ ఇయర్ ఎండింగ్.. క్రిస్ మస్ హాలిడేస్… ఇక వేరే చెప్పాలా… పైగా మ్యాచ్ జరుగుతోంది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య… అది కూడా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రతీ మ్యాచ్ రసవత్తరమే..