TSPSC GROUP 1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు.. కొత్త నోటిఫికేషన్ ఎప్పుడంటే..

దాదాపు రెండేళ్లక్రితం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, రెండేళ్లక్రితం తొలిసారి నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీతోపాటు ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, పాత నోటిషికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ సెక్రెటరీ డా.నవీన్ నికోలస్ పేర్కొన్నారు.

Post Published By: narender Thiru
Updated : 19 February 2024, 5:18 PM IST

Published : 
  • 19 February 2024, 5:18 PM IST

Exit mobile version