TURKEY EARTH QUAKE: టర్కీని కుదిపేసిన భూకంపం శిధిలాలలో చిక్కుకున్న వేలమంది ప్రజలు

అంకారా: టర్కీ (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం (EarthQuake) సంభవించి పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ ప్రళయంలో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అక్కడి సమయం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ (USA) జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. టర్కీలోని గాజియాన్‌తెప్‌ […]

Post Published By: Srikar Creator
Updated : 6 February 2023, 5:07 AM IST

Published : 
  • 6 February 2023, 5:07 AM IST

Exit mobile version