Amit Shah: ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత.. కొత్తగా ఏముంది ?

బ్రిటీష్‌ వాళ్ల కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ స్థానాన్ని భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Post Published By: Srikar Creator
Updated : 12 August 2023, 10:25 AM IST

Published : 
  • 12 August 2023, 10:25 AM IST

Exit mobile version