వ్యూహం సినిమా విషయంలో తలెత్తిన గొడవలో నాగబాబు, రామ్‌గోపాల్ వర్మ మధ్య పోస్ట్‌ల వార్ కంటిన్యూ అవుతోంది. ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయల ఇస్తానంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. చంద్రబాబు, పవన్ కొలికపూడికి మద్దతు తెలుపుతున్నారంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. హీరో విలన్ కొట్టుకుంటే కమెడియన్‌ను ఎవరూ చంపరు భయపడకూ అంటూ పోస్ట్ చేశాడు.

Varma garu are you alive.. Nagababu who played RGV..