ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం.. ఇంటి నుంచి ఓట్ వేసేవాళ్లు నవంబర్ 21 నుంచి 27 వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళే పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఖైరతాబాద్‌కు చెందిన చెంచుల అన్నపూర్ణ అనే వృద్ధురాలు.. ఓట్ ఫ్రం హోం ద్వారా తన ఓటుహక్కును వినియోగించున్నారు.
