ఏపీ బీజేపీ చీఫ్ మారారు. ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది బీజేపీ హైకమాండ్. నిజానికి అధ్యక్షుడిని మారుస్తారని చర్చ జరిగినా.. సత్యకుమార్, సుజనా చౌదరిలో ఒకరికి పదవి అప్పగిస్తారనే అంచనాలు వినిపించాయ్. కట్ చేస్తే పురంధేశ్వరి పేరు అనౌన్స్ చేయడంతో.. అంతా అవాక్కయిన పరిస్థితి.

Was Somu Veerrajku sacked from the post of BJP president because of his harsh comments on Pawan Kalyan