Water Supply Bandh : మహానగరం హైదరాబాద్ కు నీళ్లు బంద్‌.. ఈ ప్రాంతాల్లో నీటి అంతరాయం

హైదరాబాద్‌ మహానగరానికి 24 గంటల పాటు తాగునీరు సరఫరా బంద్..
విశ్వనగర హైదరాబాద్ కు 4 నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 July 2024, 11:05 AM IST

Published : 
  • 2 July 2024, 11:05 AM IST

Exit mobile version