ETALA PROBLEM : ఈటలను ఓడిస్తాం ! అడ్డం తిరిగిన బీజేపీ లీడర్లు

ఈటల రాజేందర్ (Etala Rajender) కి బీజేపీలో కష్టాలు తప్పడం లేదు. ఆయనకు మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ ఇస్తారో లేదో ఇంకా తెలియదు కానీ ఆ నియోజకవర్గంలో అప్పుడే అసమ్మతి మొదలైంది. ఈటలని నిలబడితే మేం పనిచేయం… ఓడిస్తాం అంటూ మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గంలో బీజేపీ లీడర్లు మొండికేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 March 2024, 11:50 AM IST

Published : 
  • 1 March 2024, 11:50 AM IST

Exit mobile version