నువ్వు నన్ను తిట్టు… నేను నిన్ను తిడతా, తెలంగాణలో రేవంత్, కిషన్ కుమ్మక్కు రాజకీయం
తెలంగాణ పాలిటిక్స్ హఠాత్తుగా రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మధ్యయుద్ధంగా మారిపోయాయి. రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ నేరుగా ఆరోపించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఆందోళన చేయడం కన్నా కేంద్రం నుంచి తెలంగాణకి నిధులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని , అందుకోసం ప్రధానిపై ఒత్తిడి చేయాలని, కొత్త ప్రాజెక్టులు నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు రేవంత్. దానికి ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు […]