క్రికెట్ లో ఆస్ట్రేలియా అంటేనే ఛీటింగ్… ఔట్ కాకున్నా పదేపదే అప్పీల్ చేయడం… ప్రత్యర్థి బ్యాటర్లను స్లెడ్జింగ్ చేయడం… పదేపదే మాటలతో రెచ్చగొట్టం… గెలుపు కోసం ఇవీ కంగారూలు చేసే పనులు… ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇదే ఫాలో అవుతోంది… వాళ్ళకు తోడు చెత్త అంపైరింగ్ కూడా కలిసింది…
