Elon Musk: సరికొత్త ఫీచర్లతో ‘ఎక్స్’.. సబ్ స్క్రిప్షన్ ప్లాన్ వివరాలు ఇవే

‘ఎక్స్’ ట్విట్టర్ నుంచి సరికొత్త ఫీచర్. రెండు సరికొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ముందుకు వచ్చింది. ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ల్స్ కోసం రూ. 243.75 చెల్లించాలని తన ‘ఎక్స్’ ట్విట్టర్ అకౌంట్ వేదికగా తెలిపింది.

Post Published By: Srikar Creator
Updated : 28 October 2023, 3:24 PM IST

Published : 
  • 28 October 2023, 3:24 PM IST

Exit mobile version