ఏపీలో పిఠాపురం అసెంబ్లీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది వైసీపీ. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో.. ఆ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది.