YS SHARMILA: ఎన్నికల ప్రచారానికి షర్మిల రెడీ.. తల్లి ఏం చెప్పి పంపించారంటే..
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. సొంత గడ్డపై నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ నెల ఐదున కడప నుంచి షర్మిల బస్సు యాత్ర మొదలవుతుంది. కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు యాత్ర చేయనున్నారు.