YS VIJAYAMMA: అమెరికా నుంచి విజయమ్మ సందేశం.. ఎమోషనల్ అయిన షర్మిల..
ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన షర్మిల.. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక అటు షర్మిలకు విషెస్ చెప్తూ అమెరికా నుంచి ఆమె కుమారుడు, కూతురు, కోడలు.. తల్లి విజయమ్మ విషెస్ చెప్తూ ఫొటోలు పంపించారు