గ్యాస్ సిలిండర్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గృహ మహిళలకు భారీ ఊరట లభించింది. గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు భారీ ఉపశమనం కలిగించింది.
నిత్యం వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ పై రూ.30.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

A huge relief for women.. A huge reduction in the prices of LPG cylinders before the Parliament elections..?