AYODHYA LIVE : అయోధ్య ప్రాణప్రతిష్ట లైవ్ లో చూస్తారా ?

అయోధ్యలో (#Aydhya Rama Mandir) ఈనెల 22న జరిగే శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ట కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వెయ్యికళ్ళతో చూస్తున్నారు.  ఈ కార్యక్రమాన్ని చూసేందుకు దేశ, విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Post Published By: dialnews
Updated : 14 January 2024, 9:41 AM IST

Published : 
  • 14 January 2024, 9:41 AM IST

Exit mobile version