విమానాల్లో బాంబు అంత ఈజీనా…? విమానయాన సంస్థల భయం ఏంటీ…?
ఇండియన్ ఎయిర్ లైన్స్ వెన్నులో ఏదో తెలియని భయం… ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రయాణంగా పేరొందిన గగనతల ప్రయాణం అంటే ప్రజల్లో తెలియని ఆందోళన. బుధవారం అంటే అక్టోబర్ 16న ఒక్క రోజే ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.