TDP Alliance, Pawan Kalyan : పొలిటికల్ లీగ్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్! కూటమి గెలిచిందంటే.. పవన్‌ వల్లే..

ఈ ఒక్క మాట.. ఏపీ రాజకీయాన్ని మార్చేసింది. కొత్త రికార్డు క్రియేట్ చేసేలా చేసింది. గత ఎన్నికల్లో రెండుచోట్ల ఓడిపోయారు. పొలిటికల్ లైఫ్‌ మీద, వ్యక్తిగత జీవితం మీద.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఐతే ఏనాడు టార్గెట్ తప్పలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 June 2024, 3:41 PM IST

Published : 
  • 4 June 2024, 3:41 PM IST

Exit mobile version