MLA : ఒకప్పుడు పేపర్‌ బాయ్‌ ఇప్పుడు ఎమ్మెల్యే..

ఎన్నికల్లో గెలవడం అంటే డబ్బు పంచడం కాదు. రాజకీయాల్లో రాణించడం అంటే కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. సాధారాణంగా రాజకీయ నేతలు అనగానే వాళ్లు చాలా రిచ్‌ అనుకుంటారు అందరూ. నిజానికి ఈ రోజుల్లో పాలిటిక్స్‌ కూడా అలాగే ఉన్నాయి. కానీ డబ్బు లేకుండా, పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌ లేకున్నా.. ప్రజల్లో ఆదరణ ఉంటే చాలని నిరూపించాడు ఓ వ్యక్తి. ఒకప్పుడు ఏ ప్రాంతంలో పేపర్‌ బాయ్‌గా పని చేశాడో.. ఇప్పుడు అదే ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 December 2023, 10:13 AM IST

Published : 
  • 4 December 2023, 10:13 AM IST

Exit mobile version