డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు.

తెలంగాణ సీఎం కేసీఆర్
గగనతలం నుంచి అంబేద్కర్ పై పూల వర్షం కురిపిస్తున్న చిత్రం
125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షిస్తున్న ముఖ్యమంత్రి తదితరులు
రాజ్యంగ నిర్మాత మనవడి చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ
శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
అంబేద్కర్ గురించి ప్రసంగించిన కేసీఆర్
పూర్త నిర్మాణం కనిపించేలా ఫోటో తీసుకున్న మంత్రులు
పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు
అందరూ ఓకే వేదిక పై ఆసీనులైన చిత్రం
అంబేద్కర్ మనువడితో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి
రోజా పూల వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు
భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం