Medical Colleges : ఆంధ్రప్రదేశ్ లో నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం.

రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్. జీఓ నెంబర్ 33 ద్వారా జిల్లాకో ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ను ప్రభుత్వం మంజూరు. 2021 మే 31న రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు జగన్ శంకుస్థాప‌న చేశారు. రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 September 2023, 4:50 PM IST
1 / 17 మచిలీపట్నం నూతన వైధ్య కళాశాల భవనం.
2 / 17
3 / 17
4 / 17
5 / 17
6 / 17
7 / 17
8 / 17
9 / 17
10 / 17
11 / 17
12 / 17
13 / 17
14 / 17
15 / 17
16 / 17
17 / 17

Published : 
  • 15 September 2023, 4:50 PM IST

Exit mobile version