Akansha Ranjan Kapoor: పేరులోనే కాదు అందంతోనూ రంజింపజేస్తున్న ఆకాంక్ష..

ఈ అందాల భామ ఆకాంక్ష రంజన్ కపూర్. బాలీవుడ్ బుల్లితెర నటి. ప్రస్తుతం దోషి, మోనికా ఓ మై డార్లింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ తన ప్రతిభను చాటుకున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 31 July 2023, 1:44 PM IST
1 / 14 \"Zoom\"ఈమె పేరు ఆకాంక్ష రంజన్ కపూర్
2 / 14 \"Zoom\"
3 / 14 \"Zoom\"హిందీ సినిమాల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు
4 / 14 \"Zoom\"
5 / 14 \"Zoom\"కపూర్ గిల్టీ అనే సినిమాతో తేరంగేట్రం చేశారు
6 / 14 \"Zoom\"
7 / 14 \"Zoom\"ఇందులో అత్యాచార బాధితురాలిగా చేసి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు
8 / 14 \"Zoom\"
9 / 14 \"Zoom\"ఈ సినిమాకిగానూ ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్ అందుకున్నారు
10 / 14 \"Zoom\"
11 / 14 \"Zoom\"ఈమె ముంబైలో పుట్టి పెరిగారు. వీరి తల్లిదండ్రులు కూడా సినీ పరిశ్రమకు చెందినవారే కావడం విశేషం
12 / 14 \"Zoom\"
13 / 14 \"Zoom\"ఆకాంక్ష టెలివిజన్ ఫ్యాషన్ సైన్స్ లో చేరి తన కెరియర్ ను ప్రారంభించారు
14 / 14 \"Zoom\"

Published : 
  • 31 July 2023, 1:44 PM IST