

ఈమె పేరు ఆకాంక్ష రంజన్ కపూర్





హిందీ సినిమాల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు





కపూర్ గిల్టీ అనే సినిమాతో తేరంగేట్రం చేశారు





ఇందులో అత్యాచార బాధితురాలిగా చేసి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు





ఈ సినిమాకిగానూ ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్ అందుకున్నారు





ఈమె ముంబైలో పుట్టి పెరిగారు. వీరి తల్లిదండ్రులు కూడా సినీ పరిశ్రమకు చెందినవారే కావడం విశేషం





ఆకాంక్ష టెలివిజన్ ఫ్యాషన్ సైన్స్ లో చేరి తన కెరియర్ ను ప్రారంభించారు


