

శ్రీముఖ తాజా ఫోటోలు



బుల్లితెరపై అల్లరి యాంకర్



సరికొత్త అలంకరణతో ముస్తాబైన యాంకర్



వాలు చూపులతో ఫోజులు



బ్లార్ అండ్ వైట్ కాంబినేషన్ కోటులో శ్రీముఖి



చెవులకు ముత్యాల కమ్మలు ధరించి ఫోటోలు



హిరణ్య వర్ణంలో మెరిసిపోతున్న యువ వక్త



చిరునవ్వులు చిందిస్తున్న చిత్రం



వాలు చూపులతో నలుపు వస్త్రాలతో అలరించిన యాంకర్



దీర్ఘాలోచనలో ఉన్న భామ



ముంగురులు సరిచేసుకుంటూ, నేల చూపులు చూస్తున్న వయ్యారి
