జింబాబ్వే టూర్ ను భారత యువ జట్టు ఘనంగా ముగించింది. ఐదో టీ ట్వంటీలోనూ ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.
అల్లరి చేష్టలతో, చిలిపి పనులతో కుర్రకారును ఆకర్షించే వక్త శ్రీముఖి. ఈటీవీ షోలతో పాపులారిటీ పొందింది.