హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఇవి 76వ జాతీయ సీనియర్ ఆక్వాటెక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ అని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి స్త్రీపురుషులు హాజరయ్యారు. ముందుకు, వెనుకకు ఈత కొట్టేలా క్రీడలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల బంధుమిత్రుల, కోచ్ లు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో స్విమ్మింగ్ పోటీలు
వివిధ రాష్ట్రాఃల నుంచి పాల్గొన్న క్రీడాకారులు
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహణ
76వ జాతీయ సీనియర్ ఆక్వాటెక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు
చాలా ఘనంగా నిర్వహించారు
మహిళలు, పురుషులు ఇరువురు పాల్గొన్నారు
నేటి నుంచి మూడు రోజులపాటూ జరుగనున్నాయి
100 మీటర్లు, 500 మీటర్లు ఇలా రకరకాల రౌండ్స్ ను నిర్వహించనున్నారు
ఆదివారం కావడంతో చూసేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపించారు
విజయమే లక్ష్యంగా నీటిలో పోరాడుతున్న మహిళ