తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా యువతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు సద్దుల బతుకమ్మ కావడంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు
యువత ఉత్సాహంగా పాల్గొన్నారు
దాండియా ఆడుతూ సందడిగా గడిపారు
బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సందడి చేశారు
హైదరాబాద్ లో ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించారు
నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు
కోలాటాలు ఆడుతున్న యువతులు
మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు
రేపటితో ముగియనున్న వేడుకలు
బతుకమ్మ నిమజ్జనాలకు తరలి వస్తున్న యువతులు