Bala Krishna: భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. సందడి చేసిన శ్రీలీల

భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నటి కాజల్ అగర్వాల్, శ్రీలీల పాల్గొన్నారు. దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బాబి హాజరయ్యారు. బాలయ్య పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు డాన్సర్లు. చూసేందుకు చాలా మంది అభిమానులు తరలి వచ్చారు.

Post Published By: Srikar Creator
Updated : 9 October 2023, 9:25 AM IST
1 / 14 భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హజరైన బాలకృష్ణ, శ్రీలీల
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14

Published : 
  • 9 October 2023, 9:25 AM IST

Exit mobile version